ఉద్యోగ సమాచారం
క్రింద ఉన్న ఉద్యోగ సమాచారం కేంద్ర మరియు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న నోటిఫికెషన్స్ , ఖాళీలు , అర్హతల ప్రకారం ఇవ్వడం జరిగింది . కావున ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్న అభ్యర్థులు క్రింద ఉన్న వివరాలు పూర్తిగా చదివి మీకు ఉపయోగ పడితే అప్లై చేసుకోండి లేకపొతే మీ ఫ్రెండ్స్ కి కానీ బంధువులకు కానీ షేర్ చెయ్యండి.
1. CMERI టెక్నీషియన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2018
మొత్తం పోస్టులు:39
అర్హతలు: 10వ తరగతి
జీతం: 20,000
చివరి తేది: 21-05-2018
Online Apply: https://goo.gl/DXjtkA
2. CDAC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2018
మొత్తం పోస్టులు : 89
అర్హతలు: B.E/B.Tech
జీతం: 31,000
చివరి తేది : 15-04-2018
Apply Online: https://goo.gl/f9aiP3
3. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2018
మొత్తం పోస్టులు: 25
అర్హత: ITI
జీతం: 37,000
చివరి తేది: 01-05-2018
Online Apply: https://goo.gl/6J6Eu7
4. BIS యంగ్ ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2018
మొత్తం పోస్టులు: 46
అర్హత: B.tech/PG
జీతం: 50,000
చివరి తేది: 25-04-2018
Online Apply: https://goo.gl/tJ5aiV
5. TSPSC URDU OFFICERS ఉద్యోగాలు Grade 2
మొత్తం పోస్టులు: 60
అర్హతలు: డిగ్రీ
జీతం: 28000/-
చివరి తేది: 23-04-2018
Online Apply: https://goo.gl/A6mo23
6. UPSC ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటికల్ సర్వీస్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 46
అర్హతలు: డిగ్రీ
జీతం: 35000/-
చివరి తేది: 16-04-2018
Online Apply: https://goo.gl/GDLxHd
7. UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 70
అర్హతలు: మాస్టర్ డిగ్రీ / M.Sc
జీతం: 35000/-
చివరి తేది: 16-04-2018
Online Apply: https://goo.gl/8zSAmU
8. సుప్రీంకోర్ట్ అఫ్ ఇండియా ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 78
అర్హతలు: 10వ తరగతి
జీతం: 33,315/-
చివరి తేది: 15-04-2018
Online Apply: https://goo.gl/ATh6xg
9. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజషన్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 62
అర్హతలు: మాస్టర్ డిగ్రీ
జీతం: 56000/-
చివరి తేది: 14-04-2018
Online Apply: https://goo.gl/9H5Nf7
10. ONGC లీగల్ అడ్వైసర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు: 15
అర్హతలు: లా డిగ్రీ
జీతం: 60,000/-
చివరి తేది: 21-06-2018
Online Apply: https://goo.gl/2pV6uV
11. తెలంగాణ పోస్టల్ సర్కిల్ పోస్ట్ మ్యాన్ రిక్రూట్మెంట్
మొత్తం పోస్టులు: 136
అర్హతలు: 10th class
జీతం: 7th CPC
చివరి తేది: 28-04-2018
Online Apply: https://goo.gl/Uy9j8d
12. తెలంగాణ పోస్టల్ గ్రామీణ డాక్ పోస్ట్స్ రిక్రూట్మెంట్
మొత్తం పోస్టులు: 1058
అర్హతలు: 10వ తరగతి
జీతం: Rs.5000/-
చివరి తేది: 09-04-2018
Online Apply: https://goo.gl/1VH6nX
13.సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
పోస్ట్ : లోయర్ డివిజన్ క్లర్క్, మేనేజర్ , సెక్షన్ ఆఫీసర్
మొత్తం పోస్టులు : 14
అర్హతలు: డిగ్రీ , పీజీ, ఎం ఎస్సీ
జీతం: 50,000/-
చివరి తేది : 30-04-2018
Apply Online: https://goo.gl/hAPMHB
14.ఎయిమ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
పోస్ట్ : డైటీషన్ , టెక్నికల్ ఆఫీసర్, లైబ్రేరియన్
మొత్తం పోస్టులు : 171
అర్హతలు: 10+2, డిగ్రీ ,పీజీ,
జీతం: 35000/-
చివరి తేది : 03-05-2018
Apply Online: https://goo.gl/BFUQjZ
15.ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
పోస్ట్ : జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 35
అర్హతలు: డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జి , టైపింగ్
జీతం: 20000/-
చివరి తేది : 02-05-2018
Apply Online: https://goo.gl/3w3B1r
RS PHARMA.